logo

జమ్మికుంట తహసిల్దార్‌గా విజయ

జమ్మికుంట తహసీల్దార్‌గా శనివారం బి. విజయ బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఎన్పీడీసీఎల్  రికవరీ ఆఫీసర్‌గా పని చేయగా.. తాజాగా స్థానిక తహసీల్దార్‌గా నియమించారు.

Updated : 04 May 2024 19:35 IST

జమ్మికుంట: జమ్మికుంట తహసీల్దార్‌గా శనివారం బి. విజయ బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఎన్పీడీసీఎల్  రికవరీ ఆఫీసర్‌గా పని చేయగా.. తాజాగా స్థానిక తహసీల్దార్‌గా నియమించారు. గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన రజని ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో హనుమకొండలోని ఆమె ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌ను యఫ్ఏసీ తహసీల్దార్‌గా నియమించగా, తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విజయను తహసీల్దార్‌గా నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని