logo
Published : 29/11/2021 00:35 IST

ప్రత్యేక నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్‌కు వినతిప్రతం ఇస్తున్న ఆనంద్‌

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఆదివారం హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యే ఆనంద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ అభ్యర్థన మేరకు త్వరలోనే నియోజకవర్గంలో పర్యటిస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో నూతన వంతెన, మర్పల్లి మండలంలో కేంద్రంలో ప్రధాన రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరామని పేర్కొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని