
Published : 21 Jan 2022 01:36 IST
Corona Memes: కరోనా థర్డ్ వేవ్ మీమ్స్ ఇవి... చూశారా?
ఇంటర్నెట్ డెస్క్: ‘వ్యాక్సిన్లు తీసుకున్నాం.. జాగ్రత్తగా ఉందాం’ అని ఊపిరి పీల్చుకునే లోపే కరోనా మూడో దశకి తోడు ఒమిక్రాన్ తోడైంది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం.. ఇవే ముందు జాగ్రత్తలు. కోరలు చాచిన కొవిడ్.. మళ్లీ సవాలు విసురుతోంది. నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటిస్తే.. ఆసుపత్రి చికిత్సలు అవసరం లేకుండా మన ఆరోగ్యం మనచేతుల్లో ఉంటుందన్న విషయాన్ని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాయి మీమ్స్. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఆ మీమ్స్‌పై మీరూ ఓ లుక్ వేయండి.
ఇవీ చదవండి
Tags :