బీసీఏలో గ్రాడ్యుయేషన్ చేసి.. ‘సమోసా వాలా’గా ఎదిగి!

కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బీసీఏ పూర్తిచేసిన ఓ యువకుడు చిన్న మొత్తంలో వ్యాపారం ప్రారంభించి, అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాడు. కోర్బాకు చెందిన మానేశ్వర్ ఉద్యోగాన్ని వదిలి ‘బీసీఏ తందూరీ సమోసా వాలా’ పేరిట వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు నగరంలో ఫేమస్ ఫుడ్‌స్టాల్ యజమానిగా ఎదిగి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కొంతకాలం దుర్గ్, రాయ్‌పుర్‌లో ఉద్యోగం చేశాడు. కానీ ఎక్కువ పని గంటలు, తక్కువ జీతం, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. ఆ సమయంలో సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.
లోకల్ మార్కెట్‌ను పరిశీలించి.. తందూరీ సమోసాలు విక్రయించే ఆలోచన చేశాడు. 2018లో భార్యతో కలిసి చిన్న స్థాయిలో తోపుడు బండిపై వ్యాపారం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే మానేశ్వర్ వ్యాపారం ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఆయన 2-3 మంది సిబ్బందిని పెట్టి వారికి నెలకు రూ.10-15 వేలు చెల్లిస్తున్నాడు. తన బండికి ఆ పేరు పెట్టడంతో ప్రజలు ఆసక్తితో ఆగి.. రుచి చూసి వెళ్తారని ఆయన చెప్పారు. రోజూ సాయంత్రం కోర్బా చౌపాటీ వద్ద అతడి సమోసా బండి కస్టమర్లకు హాట్‌స్పాట్‌గా మారిందని కస్టమర్లు చెబుతున్నారు.
-ఈటీవీ భారత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

పట్నాలో మారింది కొంతే.. మారాల్సిందెంతో!
దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా ఉండే బిహార్ రాజధాని పట్నాలో ఒకప్పుడు పరిస్థితి భయం భయంగా ఉండేది. కిడ్నాప్‌లు, హత్యలతో అట్టుడికేది. బలవంతపు వసూళ్లకు కేంద్రంగా ఉండేది. ఉపాధి ఎలాగూ ఉండేది కాదు.. వ్యాపారం చేసుకోవాలన్నా జనం భయపడేవారు. - 
                                    
                                        

హైవేలపై ప్రమాదాలు.. ఇక కాంట్రాక్టర్లకు భారీ జరిమానా!
జాతీయ రహదారిలోని (National Highway) నిర్దిష్ట ప్రాంతంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తే సంబంధిత కాంట్రాక్టర్లకు భారీ జరిమానా విధించాలని రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. - 
                                    
                                        

హింసను సహించే ప్రసక్తే లేదు - బిహార్ ఘటనపై ఈసీ
బిహార్‌లో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. - 
                                    
                                        

చెరువులోకి దిగి.. రాహుల్ గాంధీ చేపల వేట
బిహార్‌లో రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చేపల వేట నిర్వహించారు. - 
                                    
                                        

‘సీఎంఎస్-03’ ప్రయోగం విజయవంతం.. నిర్ణీత కక్ష్యలోకి భారీ ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నిర్వహించిన ‘సీఎంఎస్-03’ ప్రయోగం విజయవంతమైంది. - 
                                    
                                        

పాక్‌లో ఉగ్రస్థావరాలపై బాంబులు.. భారత్‌లో ఆ కుటుంబానికి నిద్రలేని రాత్రులు: ప్రధాని మోదీ
‘ఆపరేషన్ సిందూర్’ షాక్ నుంచి పాకిస్థాన్, కాంగ్రెస్‌లు ఇంకా కోలుకోలేకపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. - 
                                    
                                        

పశువుల సంతలో మృతి చెందిన రూ.21 కోట్ల విలువైన గేదె
రాజస్థాన్‌లోని పుష్కర్ పశువుల సంతలో శుక్రవారం రూ.21 కోట్ల విలువైన గేదె ప్రాణాలు కోల్పోయింది. - 
                                    
                                        

జేఈఈ (మెయిన్) రాస్తారా? ఇవిగో స్మార్ట్ టిప్స్, యాప్స్!
జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ (JEE Main 2026 Notification) వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్/బీఆర్క్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పొందేందుకు నిర్వహించే ఈ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైపోయింది. - 
                                    
                                        

ప్రధానిపై రాహుల్ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. - 
                                    
                                        

దిల్లీని కమ్మేసిన కాలుష్యం.. ఆందోళన వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. - 
                                    
                                        

ఐఏఎస్ అకాడమీల తప్పుడు క్లెయిమ్‌లు.. రూ.8 లక్షల జరిమానా
సివిల్ సర్వీసెస్ కోచింగ్‌లో (IAS coaching) పేరున్న దీక్షంత్ ఐఏఎస్ (Dikshant IAS), అభిమన్యూ ఐఏఎస్ (Abhimanu IAS) సంస్థలకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది. - 
                                    
                                        

ప్రాణ భయం ఉంది.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్ యాదవ్
రాజకీయ శత్రుత్వం కారణంగా తనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని.. తన భద్రతను మరింత పెంచాలని ‘జనశక్తి జనతా దళ్’ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. - 
                                    
                                        

ట్రంప్‌ది టారిఫ్ టెర్రరిజం: బాబా రామ్‌దేవ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ తీవ్రంగా విమర్శించారు. - 
                                    
                                        

ట్రంప్ ఎప్పుడేం చేస్తారో ఆయనకే తెలియదు: ఉపేంద్ర ద్వివేది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఏం చేస్తున్నారో.. రేపు ఏం చేస్తారో ఆయనకు కూడా తెలియదని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. - 
                                    
                                        

నీటిపై తేలే నేల ‘ఫుమిడీ’
నీళ్లపై తేలియాడే పూలూ, తేలికపాటి వస్తువులు... ఇలా చాలానే చూసుంటాం. - 
                                    
                                        

పీకే మద్దతుదారుడి హత్య.. నీతీశ్ పార్టీ అభ్యర్థి అరెస్టు
జన్‌సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్య కేసుకు సంబంధించి.. సీఎం నీతీశ్ కుమార్ పార్టీ అభ్యర్థి అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. - 
                                    
                                        

స్కూటర్లో విషసర్పంతో ఐదు కి.మీ. ప్రయాణం
విషపూరితమైన సర్పం తన స్కూటర్లో ఉన్నా ఆ విషయం తెలియక ఓ మహిళ అలాగే ఐదు కిలోమీటర్లు ప్రయాణించారు. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన షారపునిసా ఓ కళాశాల అధ్యాపకురాలు. - 
                                    
                                        

మన సాగరశక్తికి నింగి నుంచి దన్ను
హిందూ మహాసముద్రంలో దేశ ప్రయోజనాలను రక్షించుకోవడం, వ్యూహాత్మక పైచేయి సాధించడం భారత్‌కు అత్యంత కీలకం. - 
                                    
                                        

మావోయిస్టుల నుంచి త్వరలో దేశానికి విముక్తి
మావోయిస్టుల హింస నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందే రోజు త్వరలోనే రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందుకు తాను హామీ ఇస్తున్నానని ఒకప్పుడు దేశవ్యాప్తంగా 125 వరకు మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉంటే, వాటిని మూడుకు పరిమితం చేశామని చెప్పారు. - 
                                    
                                        

పేరుకే డబుల్ ఇంజిన్
బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు పేరుకేనని, నిజానికి ప్రతిదాన్ని దిల్లీ నుంచి నియంత్రిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నకిలీ మద్యం కేసు.. వైద్య పరీక్షలకు మాజీ మంత్రి జోగి రమేశ్
 - 
                        
                            

బాలుడి ప్యాంట్లో తేలును వదిలి.. ఉపాధ్యాయుల దాష్టీకం!
 - 
                        
                            

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
 - 
                        
                            

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి!
 - 
                        
                            

బీసీఏలో గ్రాడ్యుయేట్ చేసి.. ‘సమోసా వాలా’గా ఎదిగి!
 - 
                        
                            

రేపటి నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎయిర్‌బోర్న్ సర్వే
 


