Kalyan ram: స్టైలిష్‌ డెవిల్‌

‘డెెవిల్‌’గా థియేటర్లలో సందడి చేయనున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

Updated : 25 Oct 2023 13:30 IST

‘డెెవిల్‌’గా థియేటర్లలో సందడి చేయనున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక. ఈ సినిమా నవంబరు 24న విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో కల్యాణ్‌రామ్‌ స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని