బీచ్‌లో అప్సర.. నోరూరించే అరియాన ‘ఫ్రై’

సోదరుల దినోత్సవం సందర్భంగా నటి అనుపమ తన సోదరుడితో అల్లరి చేస్తున్నప్పటి ఫొటో పంచుకుంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియాన తినడానికి నోరూరించే చికెన్‌ లెగ్‌పీస్‌లు సిద్ధం చేసింది. ఒక శృంగార సన్నివేశానికి సంబంధించిన ఫొటో పోస్టు చేసింది నటి స్నేహా ఉల్లాల్.

Published : 25 May 2021 01:18 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోదరుల దినోత్సవం సందర్భంగా నటి అనుపమ తన సోదరుడితో అల్లరి చేస్తున్నప్పటి ఫొటో పంచుకుంది.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియాన తినడానికి నోరూరించే చికెన్‌ లెగ్‌పీస్‌లు సిద్ధం చేసింది.

* ఒక శృంగార సన్నివేశానికి సంబంధించిన ఫొటో పోస్టు చేసింది నటి స్నేహా ఉల్లాల్.

* బీచ్‌ బేబీ అంటూ నటి అప్సర రాణి సముద్రతీరంలో ఉన్నప్పటి ఫొటో పంచుకుంది.

* మీరు మీలాగే ఉండండి.. ప్రపంచం అదే సర్దుకుపోతుందంటోంది ‘డేంజర్‌’ నటి నైనా గంగూలీ





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు