కొత్తగా 244 కరోనా కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 244 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 244 కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారితో మరొకరు మృతిచెందారు. ఇప్పటి వరకూ 3,907 మంది కన్నుమూశారు. ఈ నెల 21న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,938 యాక్టివ్‌ కేసులున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని