యాదాద్రి బంగారం విరాళాలకు క్యూఆర్‌ కోడ్‌

ప్రధానాంశాలు

యాదాద్రి బంగారం విరాళాలకు క్యూఆర్‌ కోడ్‌

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం భక్తుల నుంచి విరాళాల సేకరణకు దేవస్థానం బుధవారం ఇండియన్‌ బ్యాంకు క్యూఆర్‌ కోడ్‌ను విడుదల చేసింది. బంగారం లేదా డబ్బులు ఇచ్చేందుకు ఈ సదుపాయం కల్పించినట్లు దేవస్థానం ఈవో గీత తెలిపారు. వివిధ పేమెంట్‌ యాప్‌ల ద్వారా కోడ్‌ను స్కాన్‌ చేసి విరాళం అందించవచ్చన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని