తీపి తినాలనిపించినప్పుడు...
close
Published : 09/06/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తీపి తినాలనిపించినప్పుడు...

సన్నబడటానికి చాలామంది వ్యాయామాలు చేసి, వివిధ రకాల ఆహార నియమాలూ పాటిస్తారు. కానీ కొన్ని పదార్థాలను చూస్తే మాత్రం నోరు కట్టేసుకోలేరు. ముఖ్యంగా తీపి పదార్థాలని. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?...

కొందరికి చాక్లెట్లు, తీపి పదార్థాలంటే పిచ్ఛి అలాంటివి తినాలనిపించినప్పుదడు నెయ్యివేసి చేసిన మిఠాయిల జోలికి వెళ్లకుండా కిస్‌మిస్‌, ఖర్జూరాలు, అంజీర వంటివి తిని చూడండి. లేదా ఓ చిన్న బెల్లం ముక్క తిని చూడండి. వీటిలో కేవలం కెలొరీలు మాత్రమే కాకుండా మినరల్స్‌, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పీచు వంటివన్నీ దొరుకుతాయి. బెల్లంతో కలిపి కాస్త జీడిపప్పు, బాదం, వేరుసెనగ వంటివి తీసుకుంటే మరీ మంచిది.

* ఓట్స్‌ను జావలా కాచి.. అందులో పండ్లముక్కలు, డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని వేసుకోవచ్ఛు ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉండదు.

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.net లో


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని