Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. బుధవారం భారత షూటర్ల హవా నడిచింది. షూటర్లు ఒకే రోజు రెండు బంగారు పతకాలు సహా 7 పతకాలను సాధించారు. తద్వారా మొత్తం 22 పతకాలతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది.

Updated : 28 Sep 2023 08:32 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు