Anil Kumble: హ్యాపీ బర్త్‌డే అనిల్‌ కుంబ్లే.. పాకిస్థాన్‌పై 10 వికెట్లు తీసిన వీడియో చూశారా!

టీమ్‌ఇండియా స్పిన్‌ బౌలింగ్‌ అనగానే.. క్రికెట్ అభిమానులకు వెంటనే గుర్తొచ్చే పేరు అనిల్‌ కుంబ్లే (Anil Kumble). చాలా ఏళ్లపాటు భారత జట్టుకు విశేష సేవలందించిన అనిల్ కుంబ్లే.. 1999లో పాకిస్థాన్‌పై జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. 10 వికెట్లు తీసిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. 

Updated : 17 Oct 2023 17:43 IST

Tags :

మరిన్ని