IPL Final - CSK vs GT: ఐపీఎల్‌ కప్‌తో చెన్నై టీమ్‌ ధూంధాం

ఐపీఎల్‌-16 ట్రోఫీ గుజరాత్‌ను ఊరించి.. ఊరించి.. చివరికి చెన్నైకే చిక్కింది. సోమవారం తీవ్ర ఉత్కంఠ మధ్య.. అత్యంత హోరాహోరీగా సాగి ఆఖరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో స్టేడియంలో పసుపు దళం సంబరాలు అంబరాన్నంటాయి.  ధోని ఇంకో ఐపీఎల్‌ ఆడటం అనుమానమే అని భావిస్తున్న నేపథ్యంలో.. 42 ఏళ్ల వయసులో అతను మరో ట్రోఫీ అందుకుని కెరీర్లో పతాక ఘట్టాన్ని చిరస్మరణీయం చేసుకున్నట్లయింది.

Published : 30 May 2023 08:15 IST

Tags :

మరిన్ని