Ishan Kishan: విరాట్‌, రోహిత్‌ ఖోఖో ఆడతారు.. సూర్య బౌలింగ్‌ చేస్తాడు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ క్రికెట్‌ ఆడతారట.. సూర్యకుమార్‌ బౌలరంట.. ఇవేవో క్రికెట్‌ తెలియని వారు చెప్పిన సమాధానాలు కాదు. మన టీ20 జట్టు కీపర్‌-బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు. కేవలం తప్పు సమాధానాలు మాత్రమే చెప్పాలనే నిబంధనతో బీసీసీఐ మీడియా మేనేజర్‌ ఆనంద్‌ సుబ్రమణియం నిర్వహించిన కార్యక్రమం ఇది. దీనిని తాజాగా బీసీసీఐ.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది.   

Published : 28 Nov 2023 15:03 IST

Tags :

మరిన్ని