CM Jagan: సీఎం జగన్‌ కుటుంబం ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు

తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్‌ (CM Jagan) ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి.

Published : 23 Apr 2024 10:22 IST

పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని.. తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్‌ (CM Jagan) ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య వైఎస్‌ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్‌ హర్షిణిరెడ్డి, వైఎస్‌ వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులనూ కలిపితే వాటి విలువ రూ.757.65 కోట్లు. ఇది జగన్‌ కుటుంబ ఆస్తుల విలువ. జగన్‌ తరఫున వైఎస్‌ మనోహర్‌రెడ్డి పులివెందుల రిటర్నింగ్‌ అధికారికి సోమవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. దాంతో అఫిడవిట్‌ దాఖలుచేశారు. అందులో ఆస్తుల విలువను పొందుపరిచారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు