AP News: మరోసారి అవాస్తవాలు, అబద్ధాలనే వల్లెవేసిన జగన్‌

2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి అబద్ధాలు, అవాప్తవాలు వల్లెవేశారు. 

Published : 28 Apr 2024 10:01 IST

మాట తప్పను.. మడమ తిప్పను.. చెప్పాడంటే చేస్తాడంతే! ఈ రైమింగ్ డైలాగులు వినడానికి బాగున్నాయి కదా? ఇవి చెప్పుకునే జగన్ కాలం గడిపేస్తున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతానికి పైగా పూర్తిచేశానని జగన్ చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సీపీఎస్‌ రద్దు, పోలవరంతో సహా వైఎస్‌ ప్రారంభించిన జలయజ్ఞం పూర్తి, మద్య నిషేధం, ప్రత్యేకహోదా సాధన, మెగా డీఎస్సీ ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తికానివి ఎన్నో ఉన్నాయి. అయినా 99 శాతానికి పైగా హామీలు అమలు చేశానని ఎంత పచ్చిగా అవాస్తవాలు చెబుతున్నారో చూశారా? 

Tags :

మరిన్ని