Nara Bhuvaneswari: కూటమి అధికారంలోకి వస్తేనే ఆడబిడ్డలకు రక్షణ: నారా భువనేశ్వరి

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వైకాపా పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ గాడిన పడుతుందన్నారు.

Published : 10 May 2024 19:38 IST

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వైకాపా పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ గాడిన పడుతుందన్నారు. చంద్రబాబు అరెస్టు తనును తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో తనకు ఎదురైన అనుభవాలు ఎంతో విలువైనవన్నారు. కూటమి మేనిఫెస్టోతో ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.

Tags :

మరిన్ని