Nara Bhuvaneswari: చంద్రబాబు ‘ఐ లవ్‌ యూ’ చెప్పగానే.. అదే అడిగా!: నారా భువనేశ్వరి

నందమూరి బాలకృష్ణ నిర్వహించిన ఓ టాక్‌ షో లో తన భర్త చంద్రబాబు తనకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పడంపై నారా భువనేశ్వరి స్పందించారు. ఆ సరదా సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు.

Updated : 10 May 2024 22:17 IST

నందమూరి బాలకృష్ణ నిర్వహించిన ఓ టాక్‌ షో లో తన భర్త చంద్రబాబు తనకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పడంపై నారా భువనేశ్వరి స్పందించారు. ఆ సరదా సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు. తన భర్త చంద్రబాబు ఐ లవ్‌ యూ.. అని చెప్పగానే షాకయ్యానని ఆమె చెప్పారు. అలా చెప్పాలని తనకు ఎవరు చెప్పారని అడిగినట్టు వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు