Chandrababu: పోలీసులకు శని, ఆదివారాలు సెలవులు ఇస్తాం..!: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసులకు శని, ఆదివారాలు సెలవులు ఇస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

Updated : 10 May 2024 22:27 IST

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసులకు శని, ఆదివారాలు సెలవులు ఇస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మళ్లీ జగన్‌ సీఎం ఐతే.. ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి బదులుగా.. తగ్గించడానికి పీఆర్సీ ఇస్తారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సరైన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు