Manipur: మణిపుర్‌ అల్లర్లకు కారణాలివేనా..?

ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్.. అమానవీయంగా మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. ఎవరీ కుకీలు, మైతేయ్‌లు? ఎందుకు వీరి మధ్య ఇంత విద్వేషం? ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Updated : 22 Jul 2023 18:48 IST

Tags :

మరిన్ని