Kotamreddy: స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వద్ద ఆరోపణలకు ఆధారాలు లేవు!: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

తమపై ఆరోపణలకు ఆధారాలు అడిగితే.. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వద్ద సమాధానం లేదని వైకాపా రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖితపూర్వకంగా తాము సమాధానం ఇచ్చినా.. దానికి రశీదు అడిగితే స్పీకర్ ఇవ్వలేదని చెప్పారు. చట్టాలపై గౌరవం పోగొట్టేలా ఆయన తీరు ఉందని మండిపడ్డారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 29 Jan 2024 16:01 IST

Tags :

మరిన్ని