Nara Lokesh: మంగళగిరిలో రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్న నారా లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మంగళగిరిలో రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  

Published : 11 Apr 2024 12:36 IST

Tags :

మరిన్ని