Rajasthan: బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ స్పెషల్ వీడియో
ఇంటర్నెట్‌డెస్క్: బెంగళూరుతో క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ టీమ్ కొద్దిసేపటి క్రితం స్పెషల్ వీడియో విడుదల చేసింది. అందులో రాజస్థాన్ ఆటగాళ్లు కీలక పోరుకు ముందు స్ఫూర్తిపొందేందుకు ఓ బాలీవుడ్ సినిమాలోని పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టింది. దాంట్లో సంజూ టీమ్ కఠినంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.
Published : 27 May 2022 14:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!