Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద పెనుసవాల్‌.. అంచనాలకు మించి సీపేజీ, లీకేజీ

పోలవరం (Polavaram) ప్రాజెక్టు వద్ద మరో పెనుసవాలు ఎదురైంది. కాఫర్ డ్యాంలను నిర్మించాక తొలిసారిగా గోదావరికి వరద వచ్చింది. ఈ డ్యాంల మధ్య ప్రాంతంలో కొంత సీపేజీ మినహా పెద్దగా ఎలాంటి సమస్య ఉండకూడదు. కానీ, ఎగువ కాఫర్ డ్యాం నుంచి సీపేజీ, లీకేజీ అంచనాలకు మించి ఉంది. ఫలితంగా నిర్మాణ ప్రాంతం గోదావరిని తలపిస్తోంది. దీంతో రెండు కాపర్‌ డ్యాంలను నిర్మించి ప్రయోజనం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Published : 26 Jul 2023 10:07 IST

Tags :

మరిన్ని