Pinnelli: పిన్నెల్లిపై ఒక కేసులో అరెస్ట్‌ వద్దంటే.. మిగతావీ వదిలేస్తారా?

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?

Published : 25 May 2024 09:38 IST

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కారంపూడి సీఐపై దాడి చేసి గాయపరిచినా పోలీసులు అసాధారణ సంయమనం ఎందుకు పాటిస్తున్నారు? ఇది పోలీసుల చేతగానితనమా లేక వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డితో వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడా లేని భక్తిప్రపత్తులు ప్రదర్శిస్తున్నారా? హైకోర్టు ఆదేశాలను సాకుగా చూపి మిగతా కేసుల్లో ఆయనపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు