Virat Kohli: లఖ్‌నవూపై విజయం.. కోహ్లీ రియాక్షన్ చూడండి..
ఇంటర్నెట్‌డెస్క్: భారత టీ20 లీగ్ 15వ సీజన్లో బెంగళూరు గతరాత్రి లఖ్‌నవూను ఓడించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. దీంతో డుప్లెసిస్ టీమ్ ఆనందంలో మునిగిపోయింది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ఆటగాళ్లు.. కోహ్లీతో సహా పరస్పరం తమ సంతోషాన్ని ఎలా పంచుకున్నారో ఈ వీడియోలో చూడండి..
Published : 26 May 2022 11:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్‌లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్