Success Story: ప్యూన్ స్థాయి నుంచి కంపెనీ సీఈఓగా ఎదిగిన చోటు శర్మ
కొన్ని సంవత్సరాల క్రితం అతడొక ప్యూన్. ఆఫీస్లో అందరికీ ఫైళ్లు అందిస్తూ సాధారణ జీవితం గడిపేవాడు. ఓవైపు పనిచేస్తూనే మరోవైపు.. కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాడు. కట్ చేస్తే ఆ వ్యక్తి ఇప్పుడు ₹10కోట్ల టర్నోవర్ ఉన్న రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలకు బాస్ అయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు... ఆయన అలా ఎదగడానికి ఆయన పడిన కష్టమేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
Updated : 07 Apr 2023 15:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సిమెంట్ వ్యాపారంలో అదానీ దూకుడు.. అంబుజా చేతికి పెన్నా సిమెంట్
-
ఇటలీకి పయనమైన ప్రధాని మోదీ.. మూడో హయాంలో తొలి విదేశీ పర్యటన
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ రాక మరింత ఆలస్యం