కావ్యా మారన్‌తో కేన్‌ విలియమ్సన్‌.. నెట్టింట వైరల్

ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సందర్భంగా హైదరాబాద్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌తో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్‌ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.

Updated : 17 May 2024 12:56 IST

ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్ - గుజరాత్‌ మ్యాచ్‌ రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ (SRH) ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఒకప్పటి హైదరాబాద్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ కూడా ఉప్పల్‌కు వచ్చాడు. అతడితో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్‌ కరచాలనం చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. గతంలో కేన్‌.. ఎస్ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Tags :

మరిన్ని