Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
సహకారం
ప్ర: మంజూరైన ఉపకారవేతనాల సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలి?
- సి.కపిల్‌, మహాగాం(బి)
జ: జిల్లా సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయానికి సహ దరఖాస్తు చేసి తీసుకోవచ్చు.

ప్ర: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉపకారవేతనానికి ఎంపిక అయ్యా. నా పేరు, మంజూరు చేసిన సొమ్ము వివరాలను ఆ వెబ్‌సైట్‌లోని లబ్ధిదారుల జాబితాలో కూడా పెట్టారు. కానీ, నాకు ఇప్పటికీ డబ్బు అందలేదు...
- శ్రీకాంత్‌ (ఈమెయిల్‌)
జ: సహ దరఖాస్తు చేయండి. ఉపకారవేతనం ఎప్పుడు మంజూరైంది, సొమ్మును ఎవరి పేరట, ఏ ఖాతాలో జమ చేశారన్న వివరాలను అడగండి.

చిరునామా
Central Public Information Officer,
Under Secretary,
Ministry of Hu man Resource Department,
Shastri Bhawan, New Delhi

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net