రంగుల కల చెదిరింది!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రంగుల కల చెదిరింది!

మె పేరు సునీత. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. వెండి తెరపై వెలగాలన్న కలతో పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తరలివచ్చారు. చిన్న చిన్న అవకాశాలు పొందారు. ఇప్పటివరకు 50కి పైగా చిత్రాల్లో చిన్న వేషాల్లో నటించారు. కరోనా ఆమె కథను మార్చేసింది. కలను చెరిపేసింది. సినిమా చిత్రీకరణలు లేకపోవడంతో అవకాశాలు రావటం లేదు. సొంతూరికి తిరిగి వెళ్లలేక.. పొట్టకూటికి పాట్లు పడుతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గురువారం ఇలా ఫుట్‌పాత్‌పై పుచ్చకాయలు విక్రయిస్తూ కనిపించారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు