ఘంటసాల శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి

ఆంధ్రప్రదేశ్

ఘంటసాల శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎంపీ జీవీఎల్‌ వినతి

ఈనాడు, దిల్లీ: గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు. బుధవారం ఆయన ఇక్కడ కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఘంటసాల శతజయంతి వచ్చే ఏడాది జరుగుతుందని, అందువల్ల ఆ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తెప్పించుకోవాలని కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo