Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
ఆంధ్రప్రదేశ్‌కు టైటిల్‌

జాతీయ అంధుల క్రికెట్‌

దిల్లీ: జాతీయ అంధుల టీ20 క్రికెట్‌ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌ విజేతగా నిలిచింది. గురువారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఏపీ 27 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది. మొదట ఏపీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. వెంకటేశ్వరరావు (85; 36 బంతుల్లో) రాణించాడు. ఛేదనలో కర్ణాటక 3 వికెట్లకు 204 పరుగులే చేయగలిగింది. ఈ టోర్నీలో లీగ్‌ దశలో ఆంధ్రప్రదేశ్‌ ఆడిన అయిదు మ్యాచ్‌లూ గెలిచింది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.