
తాజా వార్తలు
1.29న అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు
రాయలసీమ జిల్లాలు వరద ముప్పు నుంచి తేరుకోకమునుపే అల్పపీడనం రూపంలో మరో గండం వెంటాడుతోంది. ఈనెల 29నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. 26న ఉత్తర కోస్తాలో తేలికపాటినుంచి మోస్తరు.. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
2.మాకు.. జూనియర్ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం?
‘మాకు జూనియర్ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం. నన్ను, వంశీని ఆయన ఎందుకు నియంత్రిస్తారు. మేమేమన్నా ఆయన పార్టీనా? ఆయన సినిమాకు నిర్మాతలమా? లేదా డైరెక్టర్లమా? లేకపోతే ఆయన దగ్గరేమన్నా నటన నేర్చుకున్నామా? ఒకప్పుడు కలిసి ఉన్నాం. ఇప్పుడు వైకాపాలో ఉన్నాం. జగన్ మా నాయకుడు. జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేమెందుకు వింటాం?’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉంది. క్రమేణా ప్రాణాపాయానికి దారి తీసే కిడ్నీల వైఫల్య వ్యాధి భయపెడుతోంది. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న బాధితుల సంఖ్య అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. రాష్ట్రంలో 2014-15లో 5,598 మంది బాధితులు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదవగా, 2020-21 నాటికి ఆ సంఖ్య 10,848కు పెరగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
టెండర్లు లేవు.. రివర్స్ టెండరింగ్ ఊసే లేదు.. ‘వేరే రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. అవి యూనిట్ కరెంటు రూ.2.49కి ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. 2024 సెప్టెంబరు నుంచి విద్యుత్ సరఫరా మొదలవుతుంది. పాతికేళ్లకు మీరు మాతో ఒప్పందం చేసుకోండి’ అని భారత సౌర విద్యుత్ సంస్థ (సెకి) ఈ ఏడాది సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మరో ఆలోచన లేకుండా మర్నాడే దానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
5.క్రిప్టో నియంత్రణ అత్యంత సంక్లిష్టం
క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు ఒక అదృశ్య భూతాన్ని వెంటాడుతున్నారని, దానిపై వారితో పాటు ఎక్స్ఛేంజీల నిర్వాహకులకూ స్పష్టత లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ గార్గ్ పేర్కొన్నారు. ‘అదేంటో వారికి తెలీదు, అయినా ఏదో విలువైన వస్తువు అనుకుని దాని వెంటపడుతున్నారు, అందుకే క్రిప్టో కరెన్సీల ధరలు పెరిగిపోతున్నాయి’ అని అభిప్రాయపడ్డారు.
6.ఆరోగ్యశ్రీలోకి మరిన్ని చికిత్సలు
వైద్యులు, అధికారులు సూచిస్తే ఆరోగ్యశ్రీ పరిధిలోనికి మరిన్ని చికిత్సలను తెచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 1,096 చికిత్సలు అందుబాటులో ఉండగా వాటిని తాము 2,446కు పెంచామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా గడిచిన 29 నెలల్లో రూ.4వేల కోట్లు వ్యయం చేశామని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో గురువారం ‘ఆరోగ్య రంగం’పై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు.
7.రైతులకు న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటాం
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్నా.. దేశంలో వ్యవసాయరంగం కుదుటపడలేదని, రైతులు నిత్య సమస్యలను ఎదుర్కొంటున్నారని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు తాము వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుకు ఏడాది పాటు అన్నదాతలు పోరాడారన్నారు.
దక్షిణాఫ్రికాలో తాజాగా కొవిడ్ కొత్త వేరియంట్ బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ‘బి.1.1.529’గా గుర్తించిన ఈ రకానికి సంబంధించి ఇంతవరకు 22 కేసులు బయటపడ్డాయి. క్రమేపీ ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతున్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. కరోనా నాలుగో ఉద్ధృతి (వేవ్) డిసెంబరు లేదా జనవరిలో వస్తుందని అంచనా వేశామని.. అయితే కొత్త వేరియంట్ కేసులు తాజాగా బయటపడుతున్నాయని ఆ శాఖ మంత్రి జో ఫాహ్లా తెలిపారు.
9.ఫిక్స్డ్ చేద్దాం.. అధిక వడ్డీ వచ్చేలా
ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఎంతోమందికి ఇష్టమైన పథకం. వీటిపైనే ఆధారపడి ఆదాయం పొందుతున్న వారెంతోమంది. నష్టభయం లేకపోవడం, వడ్డీకి హామీ ఉండటం, కావాల్సినప్పుడు వెనక్కి తీసుకునే సౌలభ్యం.. ఇవే ఎఫ్డీలకు అంత ఆదరణ లభించేందుకు కారణం. గత కొంతకాలంగా వీటిపై వడ్డీ మరీ నామమాత్రంగా ఉంటోంది. మరి, ఉన్నంతలో మంచి రాబడిని ఆర్జించాలంటే.. ఏం చేయాలి?
10.చి‘వరి’కి నష్టపోయేది ఎందరో!
ఉప్పుడు బియ్యం వ్యవహారం వేలమంది ఉపాధిని ప్రశ్నార్థకంగా మార్చనుంది. యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉండటంతో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతోంది. ఇప్పుడు అన్నదాతల పరిస్థితి ఏమిటనేది ఒక ప్రశ్న అయితే.. వరి సాగుమీద ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందేవారి సంగతి ఏమిటనేది మరో ప్రశ్న.
మరిన్ని
Viral Video: బొమ్మ మొసలి అనుకొని వెళితే.. నోట కరుచుకొని వెళ్లింది!
Vladimir Putin: డిసెంబర్ 6న.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన!
Emmanuel Macron: ‘ఇలాంటి విషయాలపై సోషల్ మీడియా ద్వారా సంభాషణ తగదు’
Narayan Rane: మరికొద్ది రోజుల్లో మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం: కేంద్రమంత్రి
India-China: సీడీఎస్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం!
Crime News: వివేకా హత్యకేసు.. దస్తగిరి అప్రూవర్ పిటిషన్‌కు కడప సబ్‌కోర్టు అనుమతి
Dynastic Parties: కుటుంబ పార్టీలు.. ప్రజాస్వామ్యానికే అతిపెద్ద ముప్పు!
COVID: బెంగళూరులో కొవిడ్ కలకలం.. 12మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్
TS News: నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
జపనీస్ భాష నేర్చుకుంటోన్న సీఎం.. అక్కడ తొలి విద్యార్థి ఆయనే!
Katrina kaif: ‘కత్రినా బుగ్గల్లా రోడ్లు’.. ఆ మంత్రికి సీఎం వార్నింగ్!
BCCI: దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణ.. టీమ్ఇండియా పర్యటనపై సందిగ్ధం.!
Crime News: కావలి జాతీయ రహదారి పక్కన బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం
Ap News: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ను చూపించమన్న రవి కూతురు.. సిరితో షణ్ముఖ్ తల్లి ఏమన్నారంటే?
Kapil Dev: హార్దిక్‌ను ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చా..? నాకైతే వారిద్దరి ఆటంటే ఇష్టం: కపిల్
WhatsApp: ఆ వాట్సాప్‌లను డౌన్లోడ్ చేస్తే.. డేంజర్లో పడ్డట్టే!
ఉధంపూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పూర్తిగా దగ్ధమైన రెండు బోగీలు
26/11 Mumbai Attacks: మారణహోమానికి 13 ఏళ్లు.. పాక్ ద్వంద్వ ప్రమాణాలు!
Titanic: నౌక మునుగుతోంది.. అయినా ప్రయాణికులను రక్షించి కడలిలో కలిశారు!
Justice NV Ramana: రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర: జస్టిస్ ఎన్.వి.రమణ
TS News: ఏపీ నుంచి ధాన్యం లారీలు రానీయొద్దు.. సరిహద్దులో 3 చెక్‌పోస్టులు ఏర్పాటు
IND vs NZ: వికెట్ కోసం భారత్ విశ్వప్రయత్నాలు.. బెదరని కివీస్ ఓపెనర్లు
Ap News: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల ఉపసంహరణ.. హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
Amitabh Bachchan: ఆ చీకటి రాత్రులు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయ్..!
Farmers Protest: సాగు చట్టాలు.. అన్నదాతల ఆగ్రహానికి నేటితో ఏడాది!
TS News: కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్లారు?.. మెడలు వంచడానికా? మెడలు వంచుకొని రావడానికా?
IND vs PAK: పాక్‌తో తలపడాలంటే.. టీమ్ఇండియా ఒత్తిడికి గురవుతుంది : ఇంజమామ్
RRR: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త గీతం.. ‘జనని’ భావోద్వేగం.. సాంగ్ వచ్చేసింది
Perni Nani: ఆన్లైన్ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో పేర్ని నాని భేటీ
IND vs NZ: రెండో సెషన్ పూర్తి.. న్యూజిలాండ్ ఓపెనర్ల శుభారంభం
కుమార్తెకు కన్యాదానం చేసి బ్లాంక్ చెక్ ఇచ్చిన తండ్రి.. ఎందుకో తెలుసా..?
Constitution Day: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి
Covid Variant: ఎయిడ్స్ రోగి నుంచి కొత్త వేరియంట్..? డెల్టా కంటే వేగంగా వ్యాప్తి..!
IND vs NZ: చివర్లో ఆకట్టుకున్న అశ్విన్.. టీమ్ఇండియా 345 ఆలౌట్
Karnataka: కరోనా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్.. ఆ కాలేజీలో 182కు చేరిన కేసులు
AlluArjun: పదేళ్లు.. పది సీజన్లు.. ఐకాన్‌స్టార్ ఎంట్రీ అదుర్స్
IND vs NZ: రెండో రోజు లంచ్ బ్రేక్.. పటిష్ఠ స్థితిలో టీమ్ఇండియా
Madhya Pradesh: అగ్రవర్ణ మహిళలను.. ఇళ్ల నుంచి బయటకు రానీయండి
Param Bir Singh: ముంబయి పేలుళ్ల తర్వాత.. కసబ్ ఫోన్‌ను ధ్వంసం చేసిన పరంబీర్..!
Australia: ఆసీస్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. వైస్ కెప్టెన్‌గా స్మిత్
Samantha: సామ్ కెరీర్లో బిగ్గెస్ట్ స్టెప్.. మరోసారి బోల్డ్ రోల్
IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ కొత్త రికార్డు
Truecaller: ట్రూకాలర్ కొత్త ఫీచర్లు.. కాల్ రికార్డింగ్ నుంచి ప్రాంక్ కాల్స్ దాకా..
TS News: కారులో కాళ్ల వద్దే పాము.. అలాగే 50 కిలోమీటర్ల ప్రయాణం
Crime News: ఎస్సై పరీక్షకు హాజరైన యువతిపై కదిలే కారులో అత్యాచారం
Snake bite: పాపను పాము కాటేసింది.. ఆయమ్మ కట్టుకట్టి నిద్రపుచ్చింది
Viral Video: కత్తులతో బెదిరించి చోరీ.. ఛేజ్ చేసి పట్టుకున్న వేలూరు ఎస్పీ!
Corona Virus: కొత్త వేరియంట్‌తో జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
IND vs NZ: శ్రేయస్ అయ్యర్.. శ్రమకు ఫలితం దక్కింది : రికీ పాంటింగ్
India Population: తగ్గుతున్న భారత జనాభా.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే!
IND vs NZ: శ్రేయస్ అయ్యర్.. అనుభవమున్న ఆటగాడిలా ఆడాడు : వీవీఎస్ లక్ష్మణ్
Chennupati jagadish: తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
Kodali nani: జూ.ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏంటి: కొడాలి నాని
covid19: కాలేజ్ ఈవెంట్.. 66 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్..!
IND vs NZ: జేమీసన్ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయా : శుభ్‌మన్ గిల్
Crime news: ఎస్సై పరీక్ష రాసి వస్తున్న యువతిపై కారులోనే అత్యాచారం
Balakrishna: తొడ కొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్‌ని..: బాలకృష్ణ
సోషల్‌మీడియాలో ఆస్తుల్ని ప్రదర్శించొద్దు.. ప్రముఖులకు చైనా సర్కార్ ఆదేశం!
Tomato price hike: కన్నీళ్లు పెట్టిస్తోన్న టమోటా.. ఇప్పుడు మీమర్స్ చేతికి చిక్కింది..!
Meghalaya: కాంగ్రెస్‌ను ‘పీకే’స్తున్నాడా..? ఆయన దెబ్బకు మేఘాలయలో ‘హస్త’వ్యస్తం..!
Gautam Gambhir: ‘నిన్న తప్పించుకున్నావు’.. పాక్ నుంచి గంభీర్‌కు బెదిరింపులు..!
Shiva Shankar: శివశంకర్ మాస్టర్ వైద్యానికి ధనుష్ ఆర్థిక సాయం
Jinnah: దేశంలో మళ్లీ జిన్నా పేరు.. వివాదాస్పదంగా మారిన యూపీ మాజీ గవర్నర్ వ్యాఖ్యలు!
Thane: పాపం.. నగరానికి అవార్డు వరిస్తే.. నగర మేయర్‌కే చెప్పలేదట!