
గస్తీకి వచ్చి ఫ్యాన్ చోరీ
బిహార్‌లో అడ్డంగా దొరికిపోయిన పోలీసులు
బిహార్‌లోని భాగల్పుర్ జిల్లాలో పోలీసులే దొంగతనానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైట్ పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు.. వాహనాన్ని ఆపి ఓ ఇంటి ముందు ఉన్న టేబుల్ ఫ్యాన్‌ను ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సెప్టెంబర్ 26న అర్ధరాత్రి ధోల్బాజా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సుబోధ్ చౌదరి.. తొలుత చుట్టుపక్కలవారిని అడిగాడు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాడు. దీంతో పోలీసు దొంగలు దొరికిపోయారు. వెంటనే సుబోధ్ పోలీసుల వద్దకు వెళ్లాడు. తొలుత.. అలాంటిదేమీ లేదంటూ బుకాయించిన పోలీసులు, స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అనంతరం సుబోధ్ సీసీటీవీ దృశ్యాలను చూపించడంతో ఆశ్చర్యపోయారు. ఫ్యాన్‌ను తిరిగి ఇచ్చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు