Raksha Bandhan: రాఖీ స్పెషల్‌.. సెలబ్రిటీలు ఎలా జరుపుకొన్నారంటే..?

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఇంటి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఇళ్లలో జరిగిన రక్షాబంధన్‌ వేడుకల ఫొటోలు చేశారు. కేటీఆర్‌, రామ్‌ చరణ్‌, సచిన్‌ మొదలుకొని సెలబ్రిటీలందరూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు.

చిన్నతనంలో తన సోదరి కవితతో దిగిన ఫొటోని షేర్‌ చేసిన కేటీఆర్‌

రామ్‌చరణ్‌కు రాఖీ కట్టిన నిహారిక

సోదరితో సచిన్‌

సోదరి, మేనకోడలితో నటుడు హృతిక్‌ రోషన్‌

సోదరీమణులతో నటుడు విష్ణు విశాల్‌

సోదరి ఆశీర్వాదం తీసుకుంటోన్న నటుడు కార్తిక్‌ ఆర్యన్‌

సోదరీమణులతో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌

సోదరితో మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా

రాఖీ వేడుకలో క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌

సోదరీమణులతో దిగిన అపురూప చిత్రాన్ని షేర్‌ చేసిన క్రికెటర్‌ చాహల్‌

సోదరి సోహా అలీఖాన్‌తో నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌

రాఖీ వేడుకలో కరీనా కపూర్‌ కుటుంబం

తన సోదరులందరికీ రాఖీ విషెస్‌ చెప్పిన నటి సోనమ్‌ కపూర్‌

సోదరితో నటుడు సంజయ్‌ దత్‌

రాఖీ వేడుకల్లో సైఫ్‌ కుమారులు తైమూర్‌, జహ్‌

కేటీఆర్‌ కుమారుడు హమాన్షు, కుమార్తె అలేఖ్య

సోదరుడితో నటి అథియా శెట్టి

నటుడు వరుణ్‌ ధావన్‌


మరిన్ని

ap-districts
ts-districts