అక్టోబరు నెల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల రేపు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను గురువారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎస్‌ఈడీ టికెట్ల కోటాను రద్దుచేసి సర్వదర్శనానికే భక్తులను అనుమతిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు ఎస్‌ఈడీ టికెట్ల కోటా ఉండదు. భక్తులు మిగిలిన తేదీల్లో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని తితిదే అధికారులు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని