close

తాజా వార్తలు

తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత

చిత్తూరు: తెదేపాకు చెందిన మాజీ ఎంపీ శివప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శివప్రసాద్‌ గత మూడురోజులుగా వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించామని శివప్రసాద్‌ కుటుంబసభ్యులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు