close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆందోళన తగ్గించే సదస్సు

స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించిన అందాల నటి అకస్మాత్తుగా తాను మానసిక అనారోగ్యానికి గురై, దాన్నుంచి బయటపడ్డానని బహిరంగంగా ప్రస్తావించింది. ఆమే ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. తరువాత తనలాంటి బాధితుల కోసం ‘లివ్‌ లైవ్‌ లవ్‌ లాఫ్‌’ అనే సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు మానసిక ఆందోళనపై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులందరూ చర్చించడానికి మరో వేదికనూ సిద్ధం చేసింది. అదే ‘లెక్చర్‌ సిరీస్‌’. పలు రంగాలకు చెందిన ప్రముఖులెందరినో ఈ చర్చకు ఆహ్వానించబోతోంది. అందరూ తమ అనుభవాలను బహిరంగంగా మాట్లాడటమే కాదు, ఈ సమస్యకు గల కారణాలు, పరిష్కారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలెన్నో వివరిస్తారని చెప్పింది.


మరిన్ని