close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సౌందర్య చిట్కాలు

* వెంట్రుకలు నిర్జీవంగా మారితే ఆలివ్‌నూనెలో తేనె కలిపి రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవాలి. వెంట్రుకల చివర్లకూ ఈ మిశ్రమాన్ని పట్టిస్తే త్వరగా చిట్లిపోవు.

* తేనెలో కాస్త నిమ్మరసం కలిపి బ్లాక్‌హెడ్స్‌ ఉన్నచోట రాయాలి. క్రమం తప్పకుండా ఇలాచేస్తే కొద్దిరోజుల్లో తేడా మీకే తెలుస్తుంది.


మరిన్ని