close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నజరానా

చాపింగ్‌ బోర్డు మీద కూరగాయలను కోయడం, ఆకుకూరలను సన్నగా తురమడం చాలా సులువు. కానీ వీటిమీద పడిన మరకలు ఓ పట్టాన వదలవు.  కొన్నిసార్లు దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు కొద్దిగా ఉప్పు, వంటసోడా బోర్డు మీద చల్లి, నిమ్మకాయ ముక్కతో రుద్దాలి. ఇలాచేస్తే సమస్య దూరమవుతుంది. క్రిములూ చనిపోతాయి.


మరిన్ని