close

క్రీడలు

తేజ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం 

గౌతమ్‌పై ఖమ్మం విజయం 
హెచ్‌సీఏ అంతర్‌ కళాశాలల నాకౌట్‌ క్రికెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: నారాయణ్‌ తేజ (7/9; 69 నాటౌట్‌) ఆల్‌రౌండ్‌ నైపుణ్యం కనబరచడంతో హెచ్‌సీఏ అండర్‌-19 అంతర్‌ కళాశాలల, పాఠశాలల నాకౌట్‌ క్రికెట్‌ టోర్నీలో గౌతమ్‌ జూనియర్‌ కళాశాల (చిక్కడపల్లి)పై ఖమ్మం జిల్లా పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జిల్లా 9 వికెట్ల తేడాతో గౌతమ్‌ కళాశాలపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గౌతమ్‌.. తేజ ధాటికి 27.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఖమ్మం 15.3 ఓవర్లలో ఒక వికెట్‌కు 124 పరుగులు సాధించింది. తేజ అజేయ అర్ధ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.

* గౌతమ్‌ జూనియర్‌ కళాశాల: 121 (శివ 52, బషీరుద్దీన్‌ 31, నారాయణ్‌ తేజ 7/9), ఖమ్మం జిల్లా: 124/1 (సునీల్‌ అరవింద్‌ 39, నారాయణ్‌ తేజ 69 నాటౌట్‌), * భవన్స్‌ శ్రీరామకృష్ణ విద్యాలయా: 114 (జైసోహన్‌ కుమార్‌ 5/33), హెచ్‌పీఎస్‌ రామాంతపూర్‌: 117/2 (దుర్గా బాలాజి 45, కిరణ్‌కుమార్‌ 43), * గ్లెండేల్‌ అకాడమీ సన్‌ సిటీ: 132 (ఫిరాజ్‌ 50, కునాల్‌ 40), భవన్స్‌ వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌: 133/4 (రేవంత్‌ 53, నితీశ్‌రెడ్డి 32), * దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ నాచారం: 295/6 (మణికంఠ 128, సాయి 62), వెస్లీ జూనియర్‌ కళాశాల: 90 (కౌశిక్‌ 3/17, ఆర్య 4/31),* నిజామాబాద్‌ జిల్లా: 247/9 (జొహైద్‌ మిరాజ్‌ 41, శ్రీకర్‌రెడ్డి 36, హర్షవర్ధన్‌సింగ్‌ 88 నాటౌట్‌, అనికేత్‌రెడ్డి 43, గౌరంగ్‌ హేమంత్‌ 5/42), కాల్‌ పబ్లిక్‌ స్కూల్‌: 124 (వరుణ్‌ 44, అనికేత్‌రెడ్డి 3/18, ఆదిత్య 4/16), * జాహ్నవి డిగ్రీ కళాశాల: 287/3 (రిషికేత్‌ సిసోడియా 163, వైష్ణవ్‌రెడ్డి 94), మెదక్‌ జిల్లా: 124 (అర్ఫాజ్‌ 48, వినయ్‌కుమార్‌ 3/43, ఖాజా ముదస్సిర్‌ 6/28), *  జాహ్నవి జూనియర్‌ కళాశాల: 200/3 (సార్థక్‌ భరద్వాజ్‌ 80, షణ్ముఖ 96), నల్గొండ జిల్లా: 201/7 (హట్యా నాయక్‌ 108, సాయి సిద్ధార్థ 34, షణ్ముఖ 4/38), *సుల్తాన్‌ ఉలూం జూనియర్‌ కళాశాల: 63 (అద్నాన్‌ 3/18, జయచంద్ర 3/2), సర్దార్‌ పటేల్‌ కళాశాల: 64/2, సెయింట్‌ మేరీస్‌ కళాశాల బషీర్‌బాగ్‌: 82 (జుబేర్‌ 3/21, డేవిడ్‌ కృపాల్‌ 3/13), మహబూబ్‌నగర్‌ జిల్లా: 85/3 (హర్షవర్ధన్‌ 30), సెయింట్‌ ఆంథోనీస్‌ జూనియర్‌ కళాశాల: 130 (గౌతమ్‌ 42, సాయి ప్రతీక్‌ 3/6), లయోలా డిగ్రీ కళాశాల: 131/5 (ప్రతీక్‌ 32, నమన్‌ 42),  వందన డిగ్రీ కళాశాల: 116 (రక్షణ్‌రెడ్డి 41, శరణ్‌ 6/23), వరంగల్‌ జిల్లా: 117/7 (సుకృత్‌ 41 నాటౌట్‌, శుభం బిస్త్‌ 4/46), కరీంనగర్‌ జిల్లా: 228 (రిత్విక్‌ సూర్య 93, లోహిత్‌కుమార్‌ 3/25, సాత్విక్‌ 3/34), గౌతమ్‌ జూనియర్‌ కళాశాల (ఈసీఐఎల్‌): 230/7 (సాత్విక్‌ 64, కృతిక్‌రెడ్డి 75, వినయ్‌ 3/63, రిత్విక్‌ సూర్య 3/30), శరత్‌ జూనియర్‌ కళాశాల: 64 (హిమాంషు 32, ఆదిత్య సుబ్రహ్మణ్యన్‌ 5/16, వివేక్‌ 3/6), హెచ్‌పీఎస్‌ బేగంపేట: 66/1, * ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (ఖాజాగూడ): 97/7 (రిషిత్‌రెడ్డి 50, సహేంద్ర మల్లు 65, సురేశ్‌ 3/27), ఆదిలాబాద్‌ జిల్లా: 130 (వికాస్‌ 39, అశ్విక్‌ 65, రిషిత్‌రెడ్డి 5/31, ప్రీతమ్‌రెడ్డి 3/13), భవన్స్‌ శ్రీఅరబిందో జూనియర్‌ కళాశాల: 295/4 (ఇషాన్‌శర్మ 45, నిశాంత్‌యాదవ్‌ 66, శ్యామ్‌ 65, ఇలియాన్‌ 40 నాటౌట్‌, సాకేత్‌ 30), చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 86 (సాహిల్‌ 6/18).


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు