close

జాతీయ- అంతర్జాతీయ

‘రూ.1.06 కోట్లు చెల్లించండి’

చెన్నై, న్యూస్‌టుడే: ప్రభుత్వ బస్సు ఢీకొని మృతిచెందిన బాధితుడి కుటుంబానికి మోటార్‌ యాక్సిడెంట్స్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించిన పరిహారాన్ని రూ.1.06 కోట్లుగా నిర్ణయిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2011లో చెన్నైలో ఎంటీసీ బస్సు ఢీకొని ప్రైవేటు సంస్థ సీనియర్‌ మేనేజర్‌ షణ్ముగం మరణించారు. నిర్ణయించిన పరిహారాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఆదేశాలిచ్చింది. ఆయన వయసు, వేతనం దృష్ట్యా ట్రైబ్యునల్‌ ఆదేశించిన పరిహారం చాలదని పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు