close

ఆంధ్రప్రదేశ్

కమ్యూనిస్టు ఉద్యమనేత కొండమ్మ మృతి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  కమ్యూనిస్టు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి సతీమణి కొండమ్మ(89) గురువారం హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంట్లో  కన్నుమూశారు.కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం గడ్డంవారిపల్లెకు చెందిన ఆమె ఉద్యమంలో శేరు బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు