close

ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రూ.50 కోట్లు ఇవ్వాలి: శైలజానాథ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనా నివారణ చర్యల కోసం ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ విడుదల చేసిన రూ.15 వేల కోట్లు ఏ మాత్రం సరిపోవని, కనీసం రూ.5 లక్షల కోట్లు కేటాయించాలని బుధవారం ఓ ప్రకటనలో కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు