close

ఆంధ్రప్రదేశ్

ముహూర్తం బాగుందా!

సిద్ధాంతుల ఇళ్ల వద్ద పడిగాపులు

సార్వత్రిక సమరంలో తొలి ఘట్టం సోమవారం ప్రారంభం కానుంది. ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల అనుచరగణం నామినేషన్ల దాఖలుకు మంచి రోజులను తెలుసుకునేందుకు పురోహితుల ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 18 నుంచి 25వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. గడువు ఎనిమిది రోజులున్నా.. 23వ తేదీ నాల్గో శనివారం, 24న ఆదివారం సెలవు రోజులు. 19వ తేదీ మంగళవారం సెంటిమెంట్‌గా భావిస్తారు. మిగిలింది కేవలం అయిదు రోజులే. అందులోనూ.. జాతకాల ఆధారంగా ఏ రోజున వేస్తే బాగుంటుందన్నది అభ్యర్థులు తెలుసుకుంటున్నారు.

-న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు