బ్రేకింగ్

breaking
02 Jul 2023 | 12:43 IST

4,045 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఐబీపీఎస్​ 4,045 క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. కామన్​ రిక్రూట్​మెంట్ ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో నియమించనుంది.అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 1 నుంచి జులై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం(జనరల్ ₹850) చెల్లింపునకు ఆఖరి తేదీ జులై 21. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబర్​ల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 2023 అక్టోబర్​లో జరుగుతుంది. 👉నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని