బ్రేకింగ్

breaking
18 May 2024 | 16:32 IST

ఏపీలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు

అమరావతి: మూడు జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలిలను నియమించినట్లు వెల్లడించింది.

మరిన్ని

తాజా వార్తలు