Health Insurance: ఏ వ‌య‌సు వారికి ఎంత బీమా అవ‌స‌రం? - Insurance-for-all-ages
close

Updated : 16/08/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Health Insurance: ఏ వ‌య‌సు వారికి ఎంత బీమా అవ‌స‌రం?

బీమా పాల‌సీ మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ఒక భాగం కావాలి. సాఫీగా సాగుతోన్న మీ జీవితంలో అనుకోని సంఘ‌ట‌న‌ల కారణంగా  మీరు లేదా కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలో చేరి వైద్య చికిత్స చేసుకోవాల్సి వ‌స్తే ఆరోగ్య‌ బీమా పాల‌సీ తోడుగా ఉంటుంది. ఆర్థిక ల‌క్ష్యాల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా, అప్పులు చేయ‌కుండా చికిత్స పూర్త‌వుతుంది. అయితే ఏ వ‌య‌సు వారికి ఎంత బీమా క‌వ‌రేజ్ ఉండాలో తెలుసుకుందాం..

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని