నథింగ్‌ నుంచి తొలి ఉత్పత్తి
close

Published : 12/05/2021 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నథింగ్‌ నుంచి తొలి ఉత్పత్తి

జూన్‌లో ‘ఇయర్‌ 1’ ఆవిష్కరణ

దిల్లీ: ఒన్‌ప్లస్‌ సహ వ్యవస్థాపకుడు కార్ల్‌ పే ఆధ్వర్యంలోని నథింగ్‌ అనే సరికొత్త వినియోగదారు సాంకేతిక సంస్థ ఈ ఏడాది జూన్‌లో తొలి ఉత్పత్తిని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. లండన్‌కు చెందిన ఈ కంపెనీకి భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్త కునాల్‌ షా ఆర్థిక అండదండలు ఉన్నాయి. జూన్‌లో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ‘ఇయర్‌ 1’ను ఆవిష్కరిస్తోంది. తద్వారా ఇయర్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటిదాకా పలువురు పెట్టుబడుదార్ల నుంచి 22 మిలియన్‌ డాలర్లను నథింగ్‌ సమీకరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని