ఎయిర్‌టెల్‌ స్టోర్లు పనిచేస్తాయి
close

Published : 15/05/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిర్‌టెల్‌ స్టోర్లు పనిచేస్తాయి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ.. టెలికాంను అత్యవసర సర్వీసుగా గుర్తించిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ స్టోర్లు పనిచేస్తున్నాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ స్టోర్లు అందబాటులో ఉంటాయని పేర్కొంది. కొత్త సిమ్‌ తీసుకోవడం, ఎంఎన్‌పీ, బిల్లుల చెల్లింపు, రీఛార్జి, నగదు ఉపసంహరణ సేవల్లాంటివి ఇవి అందిస్తాయని పేర్కొంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉండే వారికి ఇంటికే వెళ్లి సేవలు అందించే ఏర్పాట్లూ చేసినట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని