లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు  - stock market
close

Updated : 13/04/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు 

ముంబయి : స్టాక్‌మార్కెట్లు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. మంగళవారం ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.37 గంటలకు సెన్సెక్స్‌ 229 పాయింట్ల లాభంతో 48,112 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 14,386 వద్ద ట్రేడవుతున్నాయి.

ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, శ్రీ సిమెంట్స్‌, హిందాల్కో, ఎంఅండ్‌ ఎం షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌,విప్రో షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. నిన్నభారీ అమ్మకాలను నమోదు చేయడంతో నేడు కొంత కొనుగోళ్లు జరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.12పైసలు తగ్గి రూ. 74.58 వద్ద ట్రేడవుతోంది.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని